విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే!

55చూసినవారు
బీహార్‌లోని బెట్టియా జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న ఓ విద్యా శాఖ అధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే కనిపించాయి. జిల్లా విద్యాశాఖ అధికారి రజనీకాంత్ ప్రవీణ్.. అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదులు రావడంతో అధికారులు తాజాగా ఆయన ఇంట్లో సోదాలు చేశారు. తనిఖీల్లో కోట్ల రూపాయల నగదు బయటపడింది. ఆ నగదును చూసిన అధికారులు ఖంగుతినడం గమనార్హం.

సంబంధిత పోస్ట్