NEFT/RTGS సిస్టమ్ హ్యాక్: రూ.2.34 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

50చూసినవారు
NEFT/RTGS సిస్టమ్ హ్యాక్: రూ.2.34 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు కర్ణాటక విజయనగరలో డిజిటల్ దోపిడీకి పాల్పడ్డారు. బళ్లారి కో-ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ.2.34 కోట్లు కొట్టేశారు. బ్యాంకు NEFT/RTGS లావాదేవీల వ్యవస్థను లక్ష్యంగా ఎంచుకొని హ్యాకింగ్ చేశారు. కస్టమర్ల అకౌంట్ నంబర్లు, IFSC కోడ్స్‌ను మ్యానిపులేట్ చేశారని తెలిసింది. జనవరి 10న జరిగిన ఈ దోపిడీపై FIR నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్