నిశ్చితార్థం జరిగిన పది రోజులకే ప్రమాదం.. కాబోయే భర్తను శవంలా చూసి!

55చూసినవారు
జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ తన కో-పైలట్‌‌తో పాటు, ప్రజలను కాపాడి వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరగడానికి పది రోజుల ముందే ఢిల్లీకి చెందిన యువతితో ఆయనకు నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. కాబోయే భర్త విగతజీవిగా ఉండటం చూసి గుండె పగిలేలా రోదించింది. ‘బేబీ నన్ను చూసుకోవడానికి వస్తానని చెప్పి నవ్వు రాలేదు’ అని ఆమె రోదించిన తీరు చూపరులను కన్నీరు పెట్టించింది.

సంబంధిత పోస్ట్