యూపీలోని మీరట్‌లో మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తిని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. గుల్ఫాషా, ఆరిఫ్ భార్యాభర్తలు. అయితే ఆరిఫ్ మరో మహిళతో ఎఫైర్ పెట్టుకుని ఆమెతో ఉంటున్నాడు. వీరిద్దరినీ తాజాగా గుల్ఫాషా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. బంధువులతో కలిసి భర్తను తాళ్లతో కట్టేసి దాడి చేసింది. భర్త ప్రేయసిని సైతం చెప్పులతో ఆమె కొట్టింది. పోలీసులు అక్కడికి చేరుకుని వారందరినీ స్టేషన్‌కు తరలించారు.