చిరుతను చంపిన కేసులో నిందితులకు రిమాండ్

80చూసినవారు
చిరుతను చంపిన కేసులో నిందితులకు రిమాండ్
దౌల్తాబాద్ శివారు అటవీ ప్రాంతంలో వలలో చిక్కిన చిరుతను చంపి కాల్చిన కేసులో నిందితులను జిల్లా పారెస్ట్ అధికారులు రిమాండ్ కు తరలించారు. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సాయికుమార్, ఎల్లం, గుండెకాయ రాములు, గుండెకాయ నర్సింహులుని బుధవారం కోర్టులో హజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వన్యప్రాణులకు హాని కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్