పుణె ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడి తాత అరెస్టు

63చూసినవారు
పుణె ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడి తాత అరెస్టు
పుణెలో ఇటీవల ఓ మైనర్ మద్యం మత్తులో అతివేగంగా లగ్జరీ కారుతో బైక్ ను ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి తాతను శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో నేరాన్ని తమ ఫ్యామిలీ డ్రైవర్ పై మోపేందుకు నిందితుడి కుటుంబం ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్