షార్‌లో రాకెట్ ప్రయోగాలకు చురుగ్గా ఏర్పాట్లు

75చూసినవారు
షార్‌లో రాకెట్ ప్రయోగాలకు చురుగ్గా ఏర్పాట్లు
షార్‌లో మూడు రాకెట్ ప్రయోగాలకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. గగన్‌యాన్ మానవ రహిత ప్రయోగం కోసం LVM3-G1 వాహకనౌకను అనుసంధానిస్తున్నారు. ఓ వాణిజ్య ప్రయోగం కోసం సాలిడ్ స్టేజ్ అసెంబ్లీ బిల్డింగ్ (SSAB)లో LVM3-M5 వాహక నౌక అసెంబ్లింగ్ జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రయోగం ఉండనుంది. PSLV-C61 రాకెట్ అనుసంధానం కూడా ప్రారంభమైంది. ప్రయోగాల తేదీలను త్వరలో ఖరారు చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్