బాలికను బలవంతంగా స్మశానానికి లాక్కెళ్లిన యువకులు

66చూసినవారు
బాలికను బలవంతంగా స్మశానానికి లాక్కెళ్లిన యువకులు
AP: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో షాకింగ్ ఘటన జరిగింది. రాత్రివేళ కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ యువతిని ఇద్దరు యువకులు గంజాయి మత్తులో స్మశానానికి లాక్కెళ్లారు. తెలివిగా వారితో పెనుగులాడి సదరు యువతి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో అమ్మాయిలు రాత్రి పూట బయటకు రావాలంటే భయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్