నటుడు మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు

66చూసినవారు
AP: తిరుపతి రూరల్ మండలం రంగంపేటలోని విద్యానికేతన్ వర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో నటుడు మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గతం గతః.. అయిపోయింది ఏదో అయిపోయింది. నిన్న జరిగింది మర్చిపోయి, రేపు చేయాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు' అని మోహన్ బాబు అన్నారు. కాగా మీడియాపై దాడి కేసులో కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మోహన్ బాబు తాజాగా ఇలా ప్రత్యక్షమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్