పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌‌పై స్పందించిన నటుడు శివాజీ

63చూసినవారు
పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌‌పై స్పందించిన నటుడు శివాజీ
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌పై నటుడు శివాజీ స్పందించారు. ఎవరైనా రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల జోలికి ఎవరూ వెళ్లకూడదని అన్నారు. వ్యక్తినే విమర్శించాలి కానీ, కుటుంబసభ్యుల జోలికి వెళ్లకూడదని అన్నారు. తాను రాజకీయాల గురించి మాట్లాడాను కానీ ఏనాడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. పోసానిని కూడా వేధించింది చాలని, ఆయన రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి శివాజీ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్