IPL 2025లో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ వీరే!

53చూసినవారు
IPL 2025లో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ వీరే!
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2025లో సత్తా చాటేందుకు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టేశారు. ఈ సీజన్‌లో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్‌డ్ బ్యాటర్లలో నమన్ ధీర్(రూ.5.25 కోట్లు-MI), వధేరా (రూ.4.20 కోట్లు, KXIP), సమద్ (రూ.4.20 కోట్లు, LSG), ప్రియాన్ష్‌ ఆర్య (రూ.3.80 కోట్లు, KXIP), అశుతోష్‌ (రూ.3.80 కోట్లు, DC), అభినవ్ (రూ.3.20 కోట్లు, SRH), రఘువంశీ (రూ.3 కోట్లు, KKR) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్