అవిసె గింజలతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

78చూసినవారు
అవిసె గింజలతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
అవిసె గింజలతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నాన్‌లు, రాగి, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు ఉంటాయి. అవిసె గింజలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియకు దోహదపడుతుంది. అవిసె గింజలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్