నటి హేమ అరెస్ట్.. బురఖాలో వైద్య పరీక్షలకు (వీడియో)

20097చూసినవారు
రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి హేమ బెంగళూరు పోలీసులు ఎదుట బురఖాలో హాజరయ్యారు. వైద్య పరీక్షల కోసం కూడా బురఖాలోనే బయటకు వచ్చారు. మీడియా కంటపడకుంటా ఉండేందుకు హేమ ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రెండు సార్లు విచారణకు హేమ డుమ్మా కొట్టారు. ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రేపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నారు.

సంబంధిత పోస్ట్