సుశాంత్ చనిపోయిన ఇంట్లోనే నివాసముంటున్న అదాశర్మ

80చూసినవారు
సుశాంత్ చనిపోయిన ఇంట్లోనే నివాసముంటున్న అదాశర్మ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో మరణించి 4 ఏళ్ళు గడిచాయి. ఈ ఘటన జరిగిన తర్వాత సుశాంత్ నివసించిన అపార్ట్‌మెంట్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి . ఇప్పుడు అదే ఇంటిని ప్రముఖ హీరోయిన్ అదా శర్మ కొనుగోలు చేసింది. అదా శర్మ ఇంటిని మొత్తం రీడిజైన్ చేయించింది. గత కొన్ని రోజులుగా అక్కడే నివసిస్తున్న అదా శర్మ.. కొత్త ఇంట్లో పాజిటివ్ వైబ్‌ని అనుభవిస్తున్నాను అని చెబుతుంది.

సంబంధిత పోస్ట్