తిరుమలలో ఆంజనేయ స్వామికి విశేష అభిషేకం

81చూసినవారు
తిరుమలలో ఆంజనేయ స్వామికి విశేష అభిషేకం
హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుమ‌ల‌లోని ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో వైభవంగా పుష్పాల‌తో విశేష‌ అభిషేకం చేశారు. అలాగే స్వామివారికి పంచామృత స్నప‌న తిరుమంజ‌నం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన‌ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తి భావాన్ని పంచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్