బైక్‌ స్టంట్ చేస్తూ ప్రేయసికి ప్రపోజ్ (వీడియో)

57చూసినవారు
చాలా మంది యువకులు ఖరీదైన బైక్‌లతో స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు, ఇతరులను ఆకట్టుకునేందుకు మరికొందరు స్టంట్స్ ప్రదర్శిస్తున్నారు. ఇదే కోవలో ఓ యువకుడు బైక్‌పై వెనుక చక్రాన్ని గాల్లోకి లేపి స్టంట్ చేశాడు. అలా చేస్తూనే తన ప్రేయసికి ఫ్లవర్ బొకే ఇచ్చి తన లవ్ ప్రపోజ్ చేశాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్