జైలు నుంచి విడుదలైన నటి హేమ (వీడియో)

63చూసినవారు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. ఆమె నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

సంబంధిత పోస్ట్