ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు.. పూర్తి వివరాలివే!

29330చూసినవారు
ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు.. పూర్తి వివరాలివే!
1).చంద్రబాబు : సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు
2).పవన్‌కల్యాణ్‌: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్ టెక్నాలజీ
3).లోకేశ్‌: విద్య, మానవ వనరులు, ఐటీ కమ్యూనికేషన్స్‌, రియల్ టైమ్ గవర్నెన్స్(RTG)
4).వంగలపూడి అనిత: హోంశాఖ, విపత్తు నిర్వహణ
5).అచ్చెన్నాయుడు: వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్థక
6).కొల్లు రవీంద్ర: గనులు అండ్‌ జియాలజీ, ఎక్సైజ్‌
7).ఆనం రాంనారాయణరెడ్డి- దేవాదాయ శాఖ
8).నాదెండ్ల మనోహార్- ఆహార మరియు పౌరసరఫరాలు
9).పొంగూరు నారాయణ- మున్సిపల్, పట్టణాభివృద్ది
10).వై.సత్య కుమార్- వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
11).నిమ్మల రామానాయుడు- జల వనరులు
12).మహ్మద్ ఫరూఖ్- న్యాయ, మైనార్టీ సంక్షేమ
13).పయ్యావుల కేశవ్- ఆర్దిక శాఖ
14).సత్యప్రసాద్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్
15).పార్థసారథి- గృహ నిర్మాణ, ఐ అండ్ పీఆర్
16).డోలా వీరాంజనేయ స్వామి: సోషల్ వెల్ఫేర్, సచివాలయం&వాలంటీర్స్
17).గొట్టిపాటి రవికుమార్: విద్యుత్ శాఖ
18).కందుల దుర్గేష్: టూరిజం, సినిమాటోగ్రఫీ
19).గుమ్మడి సంధ్యారాణి: స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
20).బీసీ జనార్ధన్ రెడ్డి: ఆర్ అండ్ బీ
21).టీజీ భరత్: పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్
22).ఎస్ సవిత: బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్ & టెక్స్‌టైల్స్
23).వాసంశెట్టి సుభాష్: కార్మిక సంక్షేమం
24).కొండపల్లి శ్రీనివాస్: ఎంఎస్ఎంఈ, సూక్ష్మ పరిశ్రమల శాఖ
25).ఎం.రాంప్రసాద్ రెడ్డి: యువజన, క్రీడలు, రవాణా

సంబంధిత పోస్ట్