నటి పవిత్ర గౌడ అరెస్ట్

55చూసినవారు
నటి పవిత్ర గౌడ అరెస్ట్
కన్నడ నటి పవిత్ర గౌడను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రముఖ కన్నడ హీరో దర్శన్‌ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇక ఆమెకు అసభ్యకర సందేశాలు పంపిన రేణుకా స్వామి అనే వ్యక్తి జూన్ 8న హత్యకు గురయ్యాడు. హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులు పోలీసుల విచారణలో దర్శన్ పేరు చెప్పారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న సినీ హీరో దర్శన్‌, పవిత్ర గౌడతో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్