కలెక్టర్ ను కలిసిన రాజీవ్ స్వగృహ లబ్ధిదారులు

60చూసినవారు
కలెక్టర్ ను కలిసిన రాజీవ్ స్వగృహ లబ్ధిదారులు
ఇండ్లు నిర్మించుకునేందుకు విద్యుత్ సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వసతుల తొందరగా పూర్తి చేసి సమస్యలు పరిష్కరించాలని రాజీవ్ స్వగృహ లబ్ధిదారులు సోమవారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా ను విన్నవించారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇల్లు కట్టుకునే అవకాశం లేకపోవడంతో పాటుగా గృహ రుణాలు తీసుకున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్