టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

58చూసినవారు
కోల్కతా లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన కామాంధులను వెంటనే అరెస్టు చేసి, శిక్షించాలనీ టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా ఆదివారం సాయంత్రం టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు

సంబంధిత పోస్ట్