రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి

543చూసినవారు
ఆదిలాబాద్ లో జరిగిన రంజాన్ పండగ వేడుకల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఆదిలాబాద్ లోని ఈద్గా గా మైదానం వద్ద గురువారం ముస్లిం లు రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అనంతరం మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే లు ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలిపారు. పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్