విద్యుదాఘతంతో మేక మృతి

72చూసినవారు
విద్యుదాఘతంతో మేక మృతి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో విద్యుదాఘతంతో ఒక మేక సోమవారం మృతి చెందింది. ఆ కాలనీకి చెందిన పిట్ల గంగన్నకు చెందిన రూ. 20, 000 విలువగల మేక మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మేకలను మేపుతుండగా ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలు తగిలి మృతి చెందిందని ఆయన తెలిపారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని అధికారులను ఆయన కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్