గుజరాత్‌లో ‘గాంధీ’ వ్యూహం

76చూసినవారు
గుజరాత్‌లో ‘గాంధీ’ వ్యూహం
రాజకీయాల్లో నెగ్గడానికి ఒక్కో రాజకీయ నేత ఒక్కో వ్యూహం అనుసరిస్తారు. గుజరాత్‌లో నవ్సారీ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి నైషద్ దేశాయ్ కూడా తాను నెగ్గడానికి మహాత్మాగాంధీ వస్త్రధారణను అనుకరించడం ప్రారంభించారు. ధనబలం కలిగిన బీజేపీ ప్రత్యర్థిని ఎదుర్కొవాలంటే తనకు గాంధీ అందించిన స్పూర్తి తప్ప మరో మార్గం లేదంటున్నారు. అందుకే ఈ వేషధారణతో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు.

సంబంధిత పోస్ట్