వేసవిలో కీర దోస తింటే ఆరోగ్యానికి మేలు

63చూసినవారు
వేసవిలో కీర దోస తింటే ఆరోగ్యానికి మేలు
వేసవిలో కీర దోసకాయ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో 96% నీరు ఉండడం వల్ల.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా చక్కెర స్థాయిని, బరువు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.

సంబంధిత పోస్ట్