ఈ వ్యక్తి శరీరమే ఓ వైన్ షాప్

62చూసినవారు
ఈ వ్యక్తి శరీరమే ఓ వైన్ షాప్
బెల్జియంకు చెందిన ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడని పోలీసులు అరెస్టు చేశారు. అసలు నేను తాగనని వాదించాడు బాధితుడు. కోర్టు వరకు వెళ్లాడు. చివరకు ఆయనను పరీక్షించిన వైద్యులు అతడు తాగలేదు కానీ ఆయన బాడీ ఆటోమేటిక్ గా ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీన్ని గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ లేదా ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ అంటారని వివరించారు. శరీరం జీర్ణశయాంతర ప్రేగులలో ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే అరుదైన పరిస్థితిగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్