ఘనంగా పోషణ పక్షోత్సవం

65చూసినవారు
ఘనంగా పోషణ పక్షోత్సవం
ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ పక్షోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం గురించి ప్లకార్డులు పట్టుకొని కాలనీలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో పోషక లోపం లేకుండా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరు పోషకాహారాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రాదా సూచించారు. అంగన్వాడి సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్