గుడిహత్నూర్ లో భారీ వర్షం

56చూసినవారు
గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో వాతావరణం ఒకేసారి చల్లబడింది. దీంతో ఉరుములు మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడిమితో ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. ఇదిలా ఉంటే అకాల వర్షం వల్ల జొన్న రైతుల ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్