షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

60చూసినవారు
షార్ట్ సర్క్యూట్ ద్వారా ఇల్లు దగ్ధమైన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే పట్టణంలోని ఖానాపూర్ కాలనీకు చెందిన షేక్ సలీం ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కాలిపోయాయి. ఇంట్లోంచి మంటలు రావడంతో స్థానికులు గమనించి మంటలు ఆరుపారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకోవచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్