టిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే జయంతి

73చూసినవారు
టిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే జయంతి
తెలంగాణ స్టూడెంట్ పోరం సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని నిర్వహించారు. ఆదిలాబాద్ లోని
మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహానికి గురువారం నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిబాపూలే ఆశయాలను విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఎఫ్ అధ్యక్షులు రాహుల్ ఉపాధ్యక్షులు సంతోష్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్