ఎంఆర్పీఎస్ సదస్సును విజయవంతం చేయండి

69చూసినవారు
ఎంఆర్పీఎస్ సదస్సును విజయవంతం చేయండి
ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ మాదిగల భవిష్యత్తుపై చర్చించేందుకు ఈనెల 29న హైదరాబాద్ లో టి. ఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కడదారపు ప్రవీణ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ. ఈ సదస్సుకు ప్రొఫెసర్ కోదండరాం తో పాటు ఏబీఎన్ పత్రిక ఎడిటర్ శ్రీనివాస్ లు హాజరవుతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్