రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

64చూసినవారు
ఫిబ్రవరి 11, 12వ తేదీలలో ఖమ్మంలో జరిగే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాత్రం సుగుణ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మహాసభ పోస్టర్లను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో టిపిటిఎఫ్ అతిపెద్ద సంఘమని ఉపాధ్యాయుల సమస్యలతో పాటు రైతులు, ప్రజల సమస్యలపై కూడా ఈ సంఘం పోరాడుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్