మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలు

65చూసినవారు
మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలు
ఎంపీ ఎన్నికలు ముగిసిపోవడంతో నామినేట్ పదవులు భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలోని బోథ్ మార్కెట్కు ఇప్పటికే పాలకవర్గం ఏర్పాటు చేశారు. తాజాగా ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ మార్కెట్లకు కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేస్తూ ప్రతిపాదనను పంపించారు. ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు జారీ కానున్నాయి. ఆదిలాబాద్, జైనథ్ మార్కెట్లో ఈ దఫా జనరల్, ఇంద్రవెల్లి మార్కెట్ ఎస్టీకి, ఇచ్చోడ మార్కెట్ ఎస్టీ మహిళకు కేటాయించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్