చదువుల్లో విద్యార్థులు రాణించాలి

70చూసినవారు
చదువుల్లో విద్యార్థులు రాణించాలి
అదిలాబాద్ పట్టణంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం లో ఎంపిక చేయబడిన పేరొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులకు ఉచిత ప్రవేశo కొరకు లక్కీ డ్రా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షిషా పాల్గొని లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువులో రాణించాలని విద్యార్థులను సూచించారు.

ట్యాగ్స్ :