సీఏఆర్‌టీ -సెల్‌ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు?

74చూసినవారు
సీఏఆర్‌టీ -సెల్‌ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్కడ ప్రారంభించారు?
క్యాన్సర్‌ చికిత్సకు తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన సీఏఆర్‌టీ -సెల్‌ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఐఐటీ బాంబేలో ప్రారంభించారు. ఈ జన్యు ఆధారిత చికిత్సా విధానాన్ని ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్‌ సెంటర్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

సంబంధిత పోస్ట్