సూపర్ స్పెషాలిటీలో మెరుగైన సేవలు అందిస్తున్నాం

53చూసినవారు
ఆదిలాబాద్ లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అన్ని రకాల మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని రిమ్స్ డెరైక్టర్ రాథోడ్ జైసింగ్ పేర్కొన్నారు. సోమవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ స్పెషాలిటీలో ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా క్యాన్సర్, మోకాలి కీళ్ల మార్పిడి శస్త్ర, కిడ్నీ స్టోన్ చికిత్స లాంటి కాక పెద్ద పెద్ద ఆపరేషన్ లు సఫలీకృతంగా చేస్తున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్