కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

52చూసినవారు
తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్టియు) అనుబంధ ప్లంబర్ యూనియన్ సమావేశాన్ని శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు మాజి అధ్యక్షుడు శేషా రావు, ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ. జిల్లాలోని ప్లంబర్ కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫిబ్రవరి 1న సంఘం సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్