మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడు అరెస్ట్

56చూసినవారు
మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడు అరెస్ట్
ఆసిఫాబాద్ మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో పరారీలో ఉన్న నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ఆసిఫాబాద్ మండల గ్రామంలో శుక్రవారం మైనర్ బాధితురాలు స్కూలు నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన సాగర్ బాలికను అడ్డగించి ఇంట్లో తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నారు. బాధితురాలు తండ్రి ఫిర్యాదుతో సెక్షన్ 65(1)బీఎన్ఎస్ కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్