ఉపాధి కూలీలకు మెరుగైన వైద్యం అందించాలి

63చూసినవారు
ఉపాధి కూలీలకు మెరుగైన వైద్యం అందించాలి
తేనే టిగల దాడిలో గాయపడిన రేణుగూడా గ్రామ ఉపాధి కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. గురువారం తేనే టిగల దాడిలో గాయపడిన వారిని వ్యవసాయ కార్మిక సంఘం నేత ఆశన్న తో కలిసి ఆదిలాబాద్ రిమ్స్ లో పరామర్శించారు. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కూలీలకు రక్షణ కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారని, బాధితలకు నష్ట పరిహారం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్