గుడిహత్నూర్ లో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

56చూసినవారు
గుడిహత్నూర్ లో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గుడిహత్నూర్ మండల కేంద్రంలో శనివారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పోలింగ్ బూత్ పరిధిలో కార్యకర్తలు, గ్రామస్థులతో టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని చేపట్టారు. బూత్ స్థాయి నుండి బిజెపిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్