గుడిహత్నూర్: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

75చూసినవారు
గుడిహత్నూర్: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
జాతీయ మానవ హక్కుల సంఘం దినోత్సవం సందర్భంగా గుడిహత్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రోగులకు మానవ హక్కుల సంఘం నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జాదవ్ కాంతారావు నాయక్, రాజు, మహేందర్, శ్రీధర్, సంజు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్