గుడిహత్నూర్: ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వాన్ని పొందాలి

76చూసినవారు
గుడిహత్నూర్: ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వాన్ని పొందాలి
గుడిహత్నూర్ మండల కేంద్రంలో శివ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన బిజెపి బోథ్ నియోజవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న భూమయ్య, జిల్లా బిజెపి అధ్యక్షులు బ్రహ్మానంద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ బిజెపి సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్