గుడిహత్నూర్: స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష

66చూసినవారు
గుడిహత్నూర్: స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష
గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీడీవో అబ్దుల్ హై వివిధ మండల రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు భాగంగా ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా తదితర వాటిపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్