నెరడిగొండ: శబరిమాత ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే

53చూసినవారు
నెరడిగొండ: శబరిమాత ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే
నెరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో శబరి మాత ఆలయ వార్షికోత్సవ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ బుధువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను శాలువతో సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్