దరఖాస్తుల స్వీకరణ

58చూసినవారు
దరఖాస్తుల స్వీకరణ
ఇచ్చోడ మేజర్ పంచాయతీ పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పంచాయతీ ఈవో సూర్యప్రకాశ్ తెలిపారు. మరుగుదొడ్డి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే వారికి నిర్మాణం కోసం సొంత స్థలం ఉండాలన్నారు. జాబ్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తో పాటు మొబైల్ నంబర్ రాసి దరఖాస్తును పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్