తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేయాలి

83చూసినవారు
తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేయాలి
చెన్నూరు మండలంలోని దిబ్బపల్లి గ్రామంలో తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. ఈ మేరకు వాగును ఆయన పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. గత నెలలో గ్రామాన్ని సందర్శించినప్పుడు రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు విన్నవించారు. దీంతో ఎన్డిఎఫ్ నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్