పారదర్శకతతో సింగరేణి క్వార్టర్ల కౌన్సిలింగ్

67చూసినవారు
పారదర్శకతతో సింగరేణి క్వార్టర్ల కౌన్సిలింగ్
మందమర్రి సిఈ ఆర్ క్లబ్ లో సింగరేణి ఎన్సిడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు. మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు 90 క్వార్టర్లు ప్రకటించగా 91 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ‌సీనియార్టీ ప్రకారం 26 మంది ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయించారు. క్వార్టర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకతతో జరిగిందని ఎస్ఓటు జిఎం రవీందర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్