కడెం ప్రాజెక్టుకు 921 నీరు ఇన్ ఫ్లో

58చూసినవారు
కడెం ప్రాజెక్టుకు 921 నీరు ఇన్ ఫ్లో
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699. 050 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 921 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. వరద ప్రవాహం తగ్గినందున అన్ని గేట్లు ముసి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్