కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

83చూసినవారు
కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత
ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు ఆదివారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రాజెక్టులో ప్రస్తుతం 700 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. 3, 953 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ఒక గేటు ఎత్తి 3, 641 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్