ఎస్టీ వర్గీకరణ చేయాలి

69చూసినవారు
ఎస్టీ వర్గీకరణ చేయాలి
ఎస్టీ వర్గీకరణ చేయాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జన్నారం తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. సందర్భంగా రాజ్ గోండు మండల అధ్యక్షుడు ఆడ హనుమంతరావు మాట్లాడుతూ ఎస్టీలో ఆదిమ జాతి గిరిజనులు అభివృద్ధి చెందడం లేదన్నారు. గోల్డ్ నాయకపోడు, కొల్లం ప్రధాన్, తోటి మన్నె ఇతర గిరిజన జాతులు అభివృద్ధి చెందాలంటే ఎస్టీ రిజర్వేషన్ తప్పకుండా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్